Create Birthday wishes with kinemaster in mobile

Create birthday wishes in mobile

హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ నుంచే వీడియోలు క్రియేట్ చేయవచ్చు. పుట్టినరోజు శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు లేదా వాట్స్అప్ స్టేటస్ లో లవ్ స్టేటస్ లు కామెడీ వీడియోలు, spoof వీడియోలు, హీరోని లేదా హీరోయిన్ ని తీసి వాళ్ళ స్థానంలో మన వీడియో పెట్టడం అన్నీ కూడా మీరు మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు. దానికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

How to create birthday wishes in mobile with kinemaster and Video Template:

కింద ఉన్న వీడియో Template డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ఫొటోస్ తో బర్తడే విషెస్ ని క్రియేట్ చేయవచ్చు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవచ్చు. టెంప్లేట్ లింకు కింద ఇచ్చాను దాని పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కైన్ మాస్టర్ అప్లికేషన్ లింకు కూడా ఇచ్చాను దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.


Download Template Video: Click Here

Download KineMaster : Click Here

Post a Comment

3 Comments