Download TikTok Videos Without WaterMark
హాయ్ ఫ్రెండ్స్ టిక్ టాక్ లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. అలాగే వాటిని మీరు తిరిగి అప్లోడ్ చేయాలంటే ఆ వీడియోపై ఒక వాటర్ మార్క్ వస్తోంది. అలా వాటర్ మార్క్ రావడం వల్ల మీరు సొంతంగా పెట్టిన వీడియో కాదు అని తెలిసిపోతుంది. కనుక అలా చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు తెలుసుకో బోయే ట్రిక్ ద్వారా ఎటువంటి వాటర్మార్క్ లేకుండానే వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరిగి అప్ లోడ్ చేసుకున్న కూడా ఎటువంటి మార్పు ఉండదు. మీరు టిక్ టాక్, హలో , ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లేదా వాట్స్అప్ స్టేటస్ లో గాని పెట్టుకోవచ్చు. దానికి కావలసింది ఒకే ఒక అప్లికేషన్ దాని యొక్క లింక్ ఇచ్చాను . ఆ లింకు ఓపెన్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి వీడియో డౌన్లోడర్. టిక్ టాక్ లో మీకు నచ్చిన వీడియో లింకు కాపీ చేసి ఈ అప్లికేషన్లో పేస్ట్ చేస్తే చాలు మీకు ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ అయిపోతుంది ఆ వీడియో. మీరు చేయాల్సింది కేవలం టిక్ టాక్ వీడియో ఓపెన్ చేసుకుని షేర్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాఫీ లింక్ పై క్లిక్ చేయాలి, ఈ అప్లికేషన్ లో పేస్ట్ చేసి డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది మీకు వీడియో డౌన్లోడ్ అవుతుంది.
Click Here to Download
1 Comments
Casino de L'Auberge de Casino de LA. de la Casino de L'Auberge de Casino de L'Auberge
ReplyDeleteCasino de L'Auberge de Casino de L'Auberge de Casino de L'Auberge herzamanindir de Casino de L'Auberge de 1xbet korean Casino de https://septcasino.com/review/merit-casino/ L'Auberge de Casino de L'Auberge de worrione.com Casino de Casino de L'Auberge de Casino de